దేవుడు బాబు 90వ వార్షికోత్సవoలో ఎమ్మెల్యే శంబంగి

1003చూసినవారు
దేవుడు బాబు 90వ వార్షికోత్సవoలో ఎమ్మెల్యే శంబంగి
రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామంలో గల ఏడుంపుల గెడ్డ ఒడ్డున ఉన్న నిత్యానంద స్వామి ఆశ్రమంలో స్వామివారి వార్షికోత్సవ వేడుకలు గ్రామ ప్రజలంతా ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గల వైసీపీ నాయకులు, ప్రజల ఆహ్వానం మేరకు బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, నిత్యానంద స్వామి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నిత్యానంద స్వామి దేవుడు బాబు గారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్