మంత్రిని కలిసిన బొబ్బిలి మాజీ సైనిక సంఘం అధ్యక్షులు

77చూసినవారు
మంత్రిని కలిసిన బొబ్బిలి మాజీ సైనిక సంఘం అధ్యక్షులు
బొబ్బిలి మాజీ సైనిక సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ బుధవారం బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో బొబ్బిలిలో పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ సైనికుల సమస్యలను ఆయనకు వివరించి పరిష్కరించాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్