అక్రమ వ్యాపారాలు పై నిఘా : సీఐ

60చూసినవారు
అక్రమ వ్యాపారాలు పై నిఘా : సీఐ
అక్రమ వ్యాపారాలు, రవాణా వంటి కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు తెలిపారు. రామభద్రపురం పోలీస్ స్టేషన్లో ఎస్సై ప్రసాద్ తో కలిసి ఆయన మాట్లాడుతూ మద్యం, నాటుసారా నిల్వలు, బహిరంగ మద్యపానం వంటి చర్యలు చట్ట వ్యతిరేకమన్నారు. బహిరంగంగా మద్యం సేవించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్