రైతులకు మేలు చేసే పార్టీ బిజెపి

59చూసినవారు
రైతులకు మేలు చేసే పార్టీ బిజెపి
రైతులకు అన్ని విధాలుగా మేలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీని జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేష్ వర్మ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన గుర్ల లో బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడారు కేంద్రంలో, రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తుందని అన్నారు. నిరుద్యోగ యువతకు రైతులకు మేలు చేస్తుందని ఇంకా బాధ్యతగా పనిచేసేందుకు అడుగులు వేస్తున్నారు మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్