జాగరంలో మంచినీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా

51చూసినవారు
జాగరంలో మంచినీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా
జామి మండలంలోని జాగరం గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళుతున్నట్లు అఖిల భారత మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలి గౌరినాయుడు మంగళవారం తెలిపారు. గ్రామ పరిధిలో గల బోరు బావి పాడైపోయిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం కాకపోవడంతో ఆ గ్రామ సర్పంచ్ పార్వతి తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్