May 02, 2024, 12:05 ISTగుమ్మలక్ష్మీపురంలో ఎండలు బీభత్సంMay 02, 2024, 12:05 ISTగుమ్మలక్మీపురం మండల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి గురువారం 1: 20 నిమిషాలు కు సగటు ఉష్ణోగ్రత 40 నుండి 50 ఉండటంతో జనాలు గ్రామంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు చెట్లు కిందలా తలదాచుకుంటున్నారు.స్టోరీ మొత్తం చదవండి
May 11, 2024, 17:05 IST/ఖానాపూర్ఖానాపూర్భిన్న వాతావరణంతో ఉక్కిరిబిక్కిరిMay 11, 2024, 17:05 ISTఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నమోదవుతున్న భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అనంతరం ఆకాశం మేఘావృతమై ఒకటి, రెండు చోట్ల తేలిక పాటి జల్లులు పడ్డాయి. రాబోయే 3 రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 39 డిగ్రీల మధ్య నమోదయి కొన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.