కురుపాం నియోజకవర్గంలో ఘనంగా నాగులచవితి వేడుకలు

81చూసినవారు
కురుపాం నియోజకవర్గంలో ఘనంగా నాగులచవితి వేడుకలు
కోరికలు తీర్చే నాగుల చవితి పండగ కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మిపురం మండల కేంద్రంలో ఉదయం నుంచే భక్తులు పుట్టలో పాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం నాగ దేవతలను పూజించడం ద్వారా భక్తులు సర్ప భయాలను తొలగించుకోవచ్చు. అలాగే సంతాన సిద్దితోపాటు కుటుంబంలో సుఖ సంతోషాలను సైతం పొందవచ్చని శాస్త్ర పండితులు చెబుతారు.

సంబంధిత పోస్ట్