కురుపాం: మృతుని కుటుంబానికి 25 లక్షలు చెల్లించాలి

75చూసినవారు
కురుపాం: మృతుని కుటుంబానికి 25 లక్షలు చెల్లించాలి
రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న నిమ్మక జీవన అనే విద్యార్థి మృతి చెందడం చాలా బాధాకరమని, విద్యార్థి మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి వేణు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గురువారం వారు కురుపాం మండలంలో మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు అంటే, గిరిజనలు ప్రాణాలు అంటే, ప్రభుత్వానికి ఎందుకంత చులకన అని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్