Feb 23, 2025, 13:02 IST/
SLBC టన్నెల్ లేటెస్ట్ విజువల్స్
Feb 23, 2025, 13:02 IST
నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్లో 100మీటర్ల మేర భారీగా బురద చేరింది. సహాయక బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.