బిగ్‌బాస్‌ సీజన్‌-8 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌ వీళ్లే!

80చూసినవారు
బిగ్‌బాస్‌ సీజన్‌-8 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌ వీళ్లే!
బిగ్‌బాస్‌ సీజన్‌-8 లో మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లు వెళ్లగా, ఆరుగురు ఎలిమినేట్‌ అయి హౌస్‌ నుంచి బయటకు వెళ్లారు. మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం, వీకెండ్‌లో నైనిక హౌస్‌ నుంచి బయటకు వెళ్లారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో భాగంగా ఈసారి హరితేజ, టేస్టీ తేజ, నైని పావన్‌, మెహబూబ్‌లను పంపారు. ఇప్పటికే ఉన్న హౌస్‌మేట్స్‌ ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్స్‌ (ఓజీ) కాగా, వైల్డ్‌కార్డ్‌ ద్వారా వచ్చిన వాళ్ళను రాయల్‌ క్లాన్‌గా పేర్లు పెట్టారు.

సంబంధిత పోస్ట్