'కస్తూరి కాటన్ భారత్' అనే కార్యక్రమం జాతీయ స్థాయిలో అమలులో ఉంది. దీని గురించి జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై ప్రచారం కూడా జరుగుతోంది. కస్తూరి కాటన్ అనేది భారత బ్రాండెడ్ పత్తి. పత్తి రైతుల కోసం భారతదేశం "కాట్-అల్లీ" స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను కూడా రూపొందించింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ పద్ధతులు మరియు పంట పరిస్థితులపై తాజా సమాచారాన్ని అందించడానికి యాప్‌ను అభివృద్ధి చేసింది.