ప్రపంచ పత్తి దినోత్సవం చరిత్ర

76చూసినవారు
ప్రపంచ పత్తి దినోత్సవం చరిత్ర
పత్తి ఉప ఉత్పత్తిదారుల చొరవతో పత్తి సాగును అభివృద్ధి చేయడం, పత్తిసాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ప్రతీ ఏడాది ప్రపంచ ప్రత్తి దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రపంచ పత్తి దినోత్సవాన్ని 2021లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.

సంబంధిత పోస్ట్