రోడ్డుపక్కనే ఏర్పడిన భారీ గుంత’

77చూసినవారు
సీతంపేట మండలం పెద్దపొల్ల గ్రామ సమీపంలో ఉండే వీరఘట్టం నుంచి కేదారిపురం వెళ్లే ప్రధాన రహదారిలో ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. ఈ రోడ్డుపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు, వాహనచోదకులు భయాందోళన చెందుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని గురువారం స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్