మెగా రక్తదాన శిబిరం

80చూసినవారు
వీరఘట్టం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం బుధవారం నిర్వహించారు. రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ హాజరై మాట్లాడారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసిన వార దైవంతో సమానమన్నారు.

సంబంధిత పోస్ట్