ప్రజల కష్టాలలో తోడుగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే కళావతి

58చూసినవారు
ప్రజల కష్టాలలో తోడుగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే కళావతి
మన్యం జిల్లా ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో తన వెంట ఉండి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, వాలంటీర్లుకు, స్థానిక నాయకులకు, తనకు మద్దతుగా ఓటు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓడిన గెలిచిన ప్రజల కష్టాలలో తోడుగా ఉంటానని అన్నారు.

సంబంధిత పోస్ట్