పేదవాళ్లకు కడుపు నింపాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం

70చూసినవారు
పేదవాళ్లకు కడుపు నింపాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం
ఐదు రూపాయలకే అన్నం పెట్టి పేదల కడుపు నింపాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని అందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం పట్టణంలో బెలగాం చర్చివీధి కూడలి వద్ద అన్నా క్యాంటీన్ శనివారం ఎమ్మెల్యే బోనెల. విజయ చంద్ర ప్రారంభించారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతో మంది పేదల ఆకలి తీర్చారని ఐదు రూపాయలకే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం లభిస్తుందని ఎమ్మెల్యే వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్