పేదలకు మంచి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

63చూసినవారు
పేదలకు మంచి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
పేదలకు మంచి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే విజయ చంద్ర అన్నారు. పార్వతీపురం పట్టణం కొత్తవలస ఏడవ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల వరదలు వస్తే విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శించారు అన్నారు.

సంబంధిత పోస్ట్