ఈ. బి. సి. నేస్తం మూడవ విడత నిధులు విడుదల

571చూసినవారు
ఈ. బి. సి. నేస్తం పధకం కింద మూడవ విడత నిధులు విడుదలయ్యాయని మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్ శోభిక అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరం ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సంవత్సరానికి రూ. 15వేలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్