మరమ్మతులకు నోచుకోని చంద్రంపాలెం పాఠశాల ప్రధాన ద్వారం

50చూసినవారు
భీమిలి 6వ వార్డ్ లోఉన్నచంద్రంపాలెం హై స్కూల్ ప్రధాన ద్వారం ఎన్నికల సమయంలో ప్రధాన ద్వారం ఒక పక్కకు వంగిపోయింది. ఆప్రధాన ద్వారంకు ఇప్పటివరకు పాఠశాల ప్రధానో పాధ్యాయులు కానీ యాజమాన్యం గాని ఎటువంటి మరమ్మతులు చేయలేదు. ప్రధాన ద్వారాన్ని పాఠశాల విద్యార్థులు గురువారం పాఠశాల వదిలినప్పుడు పాఠశాల లోపలికి బయటికి వెళ్లే వాహనాలకు అడ్డుగా ఉంటుందని విద్యార్థులు ద్వారాన్ని పట్టుకొని వాహనాలకు మార్గాన్ని చూపుతున్నారు.
Job Suitcase

Jobs near you