అభివృద్ధి చూసి ఓటెయ్యండి

59చూసినవారు
అభివృద్ధి చూసి ఓటెయ్యండి
భీమిలి నియోజకవర్గం గ్రేటర్ 5వవార్డులో మారికవలస విలేజ్, బోరవానిపాలెం, అంబేద్కర్ కాలనీ, పరదేశి పాలెం, ఈడబ్ల్యూఎస్ కాలనీ పరిసర ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు శుక్ర‌వారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. మండుటెండలో ముత్తంశెట్టి హోరుగా ప్రచారం గావించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్