టీబీఐ కేంద్రాన్ని సందర్శించిన డీఎస్టీ బృందం

70చూసినవారు
టీబీఐ కేంద్రాన్ని సందర్శించిన డీఎస్టీ బృందం
విశాఖ‌లోని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంక్లూజివ్ టెక్నాలజీ బిజినెస్ ఇక్యుబేషన్ (ఐటిబిఐ) కేంద్రాన్ని డీఎస్టీ నిపుణుల బృందం డాక్టర్ అరవింద్ కుమార్, డాక్టర్ సి. ఎస్ యాదవ్ శుక్ర‌వారం సందర్శించారు. ఇన్నోవేషన్ ఎంటర్వ్యూనర్షిప్ రంగాలో పనిచేస్తున్న విధానాన్ని రిజిస్ట్రార్ ఆచార్య ఎం. జేమ్స్ స్టీఫెన్ విరించారు. ఐటిబిఐ ప్రిన్సివల్ ఇన్వెస్టిగేటర్ ఆచార్య హెచ్. పురుషోత్తం అతిధులకు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్