ఈనెల 7 నుంచి జగన్నాథ స్వామి నవరాత్రి మహోత్సవాలు

74చూసినవారు
ఈనెల 7 నుంచి జగన్నాథ స్వామి నవరాత్రి మహోత్సవాలు
గాజువాకలో స్టీల్ ప్లాంట్‌లో గల జగన్నాథ స్వామి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలను జూలై 7వ తేదీ నుంచి 9 రోజులు పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. పూరి జగన్నాథ స్వామి ఆలయం మాదిరిగా స్టీల్ ప్లాంట్ ఆలయంలో ఒడిస్సా పూజారులు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో స్టీల్ ప్లాంట్ సీఎండి బంగారు చీపురుతో రథాన్ని ఊడుస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్