గురు పౌర్ణమి కరపత్రం ఆవిష్కరణ

288చూసినవారు
గురు పౌర్ణమి కరపత్రం ఆవిష్కరణ
అనకాపల్లి జిల్లా, కె కోటపాడు లో వెలసిన శ్రీ షిరిడి సాయి మందిరంలో సోమవారం నాడు గురు పౌర్ణమి ఉత్సవాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భగా కె కోటపాడు లో గురు పౌర్ణమి ఉత్సవ ఆహ్వానం కరపత్రం ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ వేగి రామారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు లో అందరూ పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ కె ఇన్ఫ్రా బ్రాంచ్ మేనేజర్ జీ. రూప దేవి, యలమంచిలి ధర్మారావు, యం. ఈశ్వర రావు, యస్. రామారావు, సురేష్, ఏ. వెంకట లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్