లాక్ డౌన్ వల్ల తన వంతు సహాయం అందిస్తున్న శివశంకర్

380చూసినవారు
లాక్ డౌన్ వల్ల తన వంతు సహాయం అందిస్తున్న శివశంకర్
జీ.భీమవరం గ్రామం ఆ గ్రామంలో శివశంకర్ అనే ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు. అలానే పెద్ద వ్యాపారవేత్త కాదు. కేవలం రోజువారి కూలీ చేసుకుంటూ తనకు వచ్చిన డబ్బుతో ఎదుటి వారి ఆకలిని తీర్చుకున్నాడు. కరోనా వైరస్ వల్ల ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్న వేల తాళ్లపాలం నుంచి అనకాపల్లి వరకు రోడ్డు మార్గం ఉన్న ప్రతి ఒక్కరికి ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నదానం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్