ఒడిశా రాష్ట్రానికి మాజీ మంత్రి

1252చూసినవారు
ఒడిశా రాష్ట్రానికి మాజీ మంత్రి
ఒడిశా రాష్ట్రం ఒనుకుడెల్లిలో దుర్గాదేవి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోరాపుట్ ఎమ్మెల్యే శ్రీ రఘురాం పదాల్‌ గారి తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మత్స్యరాస మణి కుమారి పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారికీ ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్