పాడేరు: సీఎం చంద్రబాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే : గడ్డి ఈశ్వరి భేటీ
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడును గురువారం విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జిసిసి మెంబర్ బుర్ర నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు, పాడేరు పట్టణ సుంద్రీకరణ గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.