అల్పపీడన ప్రభావంతో మన్యంలో పలుచోట్ల భారీ వర్షం

674చూసినవారు
విశాఖ మన్యంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా మండలంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులతో పాటు భారీ వర్షం కురుస్తుండగా శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి ప్రజానీకం ఇబ్బందులు పడ్డారు. సంక్రాంతి సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వర్షం కురియడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొయ్యూరు జీకే వీధి మండలాల్లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్