శరభన్నపాలెం లో ఘనంగా ముక్కనుమ సంబరాలు

1486చూసినవారు
కొయ్యూరు మండలం శరభన్నపాలెం దొరల వీధి రామాలయం లో ముక్కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి నిర్వహించిన భజన కార్యక్రమాలు అలరించాయి. ఈ భజన కార్యక్రమంలో మండలంలోని పి మాకవరం వెలగలపాలెం కంపరేగుల బట్టుమెట్ట తీగలమెట్ట రావిమానుపాలెం శరభన్నపాలెం కొత్తపాలెం నిమ్మగడ్డ తదితర గ్రామాలకు చెందిన భజన బృందాలు పాల్గొని హరినామ సంకీర్తనలు ఆలపించారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. భజన బృందాల సభ్యులకు ఎంపీ గొడ్డేటి మాధవి ఆమె భర్త శివప్రసాద్ దొరలవీధి పెద్దలు తాంబూలాలతో సత్కరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్