కోటాఉరట్ల మండల కేంద్రంలో గల సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహంలో డా బి. ఆర్. అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను మదర్ తెరిసా సేవా సమితి అధ్యక్షులు పెంట గోపీనాథ్ జై భారత్ రాష్ట్ర కార్యదర్శి త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోటవురట్ల మండలం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోషివినితాంజలి పాల్గొని.. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చేసిన కృషిని పిల్లలకి తెలియజేశారు.