విజయరామరాజు పేట లో అంగన్ వాడి పౌష్టికాహారం పంపిణీ

369చూసినవారు
విజయరామరాజు పేట లో అంగన్ వాడి పౌష్టికాహారం పంపిణీ
అనకాపల్లి పట్టణంలో విజయరామరాజుపేటలో
అంగన్ వాడి కేంద్రo లో శుక్రవారం పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వైసిపి యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్, వైసిపి సీనియర్ నాయకులుఆడారి శ్రీను,
పాల్గొని మాట్లాడారు. గర్భిణీ లు మరియుబాలింతలు, చిన్న పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల కోసం సంపూర్ణ, బలవర్థకమైన మరియు, అనుబంధ పోషకాహారం పంపిణీ ఈ కార్యక్రమం
పంపిణీ చేయడం జరుగుతుందన్నారు

ట్యాగ్స్ :