ముంచంగిపుట్టు: పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి

62చూసినవారు
ముంచంగిపుట్టు: పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి
ముంచంగిపుట్టులోని దుర్గమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు గుడికి అనుమతి ఇవ్వాలని భవాని మాలలు వేసిన భక్తులు బుధవారం డిమాండ్ చేశారు. భక్తుడు లక్ష్మణ్ మాట్లాడుతూ 15ఏళ్లుగా భవాని మాలాధారణ ధరిస్తూ దుర్గమ్మతల్లి ఆలయం వద్ద పీఠాన్ని ఏర్పాటు చేసి ఎంతో భక్తిశ్రద్ధలతో తల్లికి పూజలు నిర్వహిస్తున్నమన్నారు. అయితే గ్రామానికి చెందిన కొందరు భక్తులు గుడికి తాళంవేసి అనుమతి ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్