భీమిలి: మానసిక రోగిపై లైంగిక దాడి

66చూసినవారు
భీమిలి: మానసిక రోగిపై లైంగిక దాడి
మృగాలు రెచ్చిపోతున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మానసిక రోగిపై ఈనెల మూడో తేదీన లైంగిక దారికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని భీమిలి నుంచి విజయనగరం జిల్లా గొట్లం తీసుకువెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడి విడిచిపెట్టేశాడు ఓ యువకుడు. గురువారం బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. బాధితురాలని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్