విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యర్ ఆదేశాల మేరకు విశాఖ నార్త్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సి ఐ గా సిహెచ్ కాంతారావుని నియమించారు. ఈసందర్భంగా శనివారం నార్త్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సి ఐ గా సిహెచ్ కాంతారావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మురళి కృష్ణ , ట్రాఫిక్ సిబ్బంది పుష్పపు గుచ్చు మిచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు.