హాస్పిటల్ భవనాన్ని ప్రారంభించిన ఆరోగ్య మంత్రి సత్య కూమార్
ఆనందపురం గుడిలోవ గ్రామం విజ్ఞాన విహారంలో డాక్టర్ హెడ్గేవార్ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని ఆదివారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనను ఆనందపురం భాజాపా శ్రేణులు కలిశారు. ఈ కార్యక్రమంలో విఘ్టవర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు, పి. వి. వి ప్రసాద్ పట్నాయక్ కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.