గంటి కొర్లాం గ్రామంలో ఘనంగా వినాయకుని నిమజ్జన

65చూసినవారు
గంటి కొర్లాం గ్రామంలో ఘనంగా వినాయకుని నిమజ్జన
వినాయకుని ముగింపు ఉత్సవంలో భాగంగా అందరూ డిజె సాంగ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన బుచ్చయ్యపేట మండలం గంటి కోర్లం గ్రామంలో సర్పంచ్ సరకాన అప్పలనాయుడు(బాబూరావు) ఆధ్వర్యంలో గ్రామంలో యువత అంతా కలిసి వినాయకుని నిమజ్జనం కార్యక్రమం శనివారం రాత్రి జరిపారు. దీనిలో భాగంగా వినాయకుని ట్రాక్టర్ పై ఎక్కించి ఊరంతా ఊరేగించారు. ఆ వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరు కలగాలని ఆయన కోరుకున్నారు.