డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాటశాల /కళాశాలలో గురుకుల పూర్వ
విద్యార్థులు నిత్యం వారు చేసే సహాయ సహకారంలో భాగంగా మెగాద్రి గడ్డ స్కూల్ పిల్లల కొరకు తమ వంతు సహాయంగా ఉచిత జనరల్ మందులను కళాశాల అధ్యాపకులకు, హెల్త్ సూపర్వైజర్ కు శనివారం పూర్వ విద్యార్థి ఓషియన్ ఫార్మషి చందల అప్పలరాజు స్వేరో అందజేశారు. ఈయొక్క కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల ప్రతినిధి కనకరాజు స్వేరో పాల్గొన్నారు.