Nov 17, 2024, 17:11 IST/కార్వాన్
కార్వాన్
తెలంగాణ: నేటితో 58 శాతం సమగ్ర కుటుంబ సర్వే పూర్తి
Nov 17, 2024, 17:11 IST
తెలంగాణలో విజయవంతంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. 12 రోజుల్లోనే సగానికిపైగా సమగ్ర కుటుంబ సర్వే పూరైయింది. ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే నేటితో 58 శాతం పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 67 లక్షల 72 వేల 246 గృహాల్లో సర్వే పూర్తి చేశారు.