సైబర్ కమాండోలకు ఐఐటీల్లో శిక్షణ

51చూసినవారు
సైబర్ కమాండోలకు ఐఐటీల్లో శిక్షణ
సైబర్ కమాండోలుగా ఎంపికైన వారికి ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో పాఠాలు బోధించబోతున్నారు. హైదరాబాద్​లోని నేషనల్ పోలీస్ అకాడమీతో పాటు కాన్పూర్, కొట్టాయం, నయా రాయ్​పూర్​ ఐఐటీలు, ఢిల్లీ, గోవా, గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలు, పుణె డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తదితర ప్రఖ్యాత సంస్థల్లో తర్ఫీదు ఇస్తారు. ఆరు నెలల అనంతరం కమాండోలు విధుల్లోకి చేరనున్నారు. వీరు సొంత రాష్ట్రాల్లో ఐదేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్