విశాఖ: ఉక్కు కార్మికుల ఆందోళన

57చూసినవారు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రెండు నెలలుగా వివిధ పనులకు టెండర్లు పిలవకుండా 600 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను ఇబ్బంది పెడుతున్న ఉక్కు యాజమాన్య వైఖరికి నిరసనగా గురువారం స్టీల్‌ప్లాంట్‌ లేబర్‌ యూనియన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్