Mar 23, 2025, 02:03 IST/
'ఫుడ్ డెలివరీ బాయ్ దుస్తులు విప్పి కొట్టారు'
Mar 23, 2025, 02:03 IST
AP: విశాఖలోని సీతమ్మధారలో అమానుష ఘటన చోటుచేసుకున్నది. ఫుడ్ డెలివరీకి వచ్చిన బాయ్ ఇంట్లో పనిచేసే యువతితో అమర్యాదగా మాట్లాడు అని యజమాని ప్రసాద్ డెలివరీ బాయ్ అనిల్‌ను దుస్తులు విప్పి కొట్టాడు. అలాగే అనిల్‌తో క్షమాపణ పత్రం రాయించుకుని విడిచిపెట్టారు. మనస్తాపానికి గురైన అనిల్ పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా...అతను మృతి చెందాడు అనుకోని తోటి కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.