జెసిబిలే అక్కడ వారదులు

85చూసినవారు
కొయ్యూరు మండలంలోని పెదమాకారం వాగుపై తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. అత్యవసర పరిస్థితుల్లో అక్కడ హైవే నిర్మాణాలు చేపడుతున్న జెసిబిలు వారధిగా మారాయి. బట్టపనుకుల గ్రామంలో గురువారం బాలింతకి నవ శిశువుకి మెరుగైన వైద్యం కోసం కొయ్యూరు మండలంలో ప్రభుత్వాసుపత్రికి తరలించడానికి రహదారి మార్గం లేక బాలింతను ఇలా జెసిబితో అవతల గట్టుకి దాటించడం కోసం జెసిబి వారధిగా మారింది.

సంబంధిత పోస్ట్