Sep 12, 2024, 11:09 IST/అంబర్పేట్
అంబర్పేట్
ఘనంగా సంస్కృత దినోత్సవ వేడుకలు
Sep 12, 2024, 11:09 IST
విద్యానగర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంస్కృత విభాగం ఆధ్వర్యంలో సాంస్కృత దినోత్సవ వేడుకలు సంస్కృత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముక్తా వాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ రాములు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. కే ప్రభు, ప్రొఫెసర్స్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.