నర్సీపట్నంలో వెలిసిన అయ్యన్న ఫ్లెక్సీలు

2947చూసినవారు
నర్సీపట్నంలో అయ్యన్న ఫ్లెక్సీలు వెలిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గా చింతకాయల అయ్యన్నపాత్రుడు భారీ విజయం సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం మెయిన్ రోడ్డులో ఇది మన విజయం పేరుతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు.

సంబంధిత పోస్ట్