లచ్చన్నపాలెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

66చూసినవారు
లచ్చన్నపాలెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామంలో వ్యవసాయాధికారి సీహెచ్. చిరంజీవి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఏవో మాట్లాడుతూ రబీ సీజన్ నుండి స్వచ్చంద బీమా పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా జీడిమామిడి, మామిడి, వరి, మినుము, పెసర పంటలకు వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెబీఎన్ఎఫ్ సిబ్బంది, వెటర్నీరీ అసిస్టెంట్, గ్రామ రైతులు పోతల రాంబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్