Feb 26, 2025, 00:02 IST/
నేటితో ముగియనున్న మహా కుంభమేళా
Feb 26, 2025, 00:02 IST
ప్రయాగరాజ్‌లో నెలన్నర రోజులుగా జరుగుతున్న మహా కుంభమేళా బుధవారంతో ముగియనుంది. జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుకలో దాదాపు 60 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. నేడు మహా శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజల అనంతరం ఈ మహా కుంభమేళా ముగియనుంది.