భర్తకు వీడియో కాల్ చేసి కుంభమేళా నీటిలో ఓ మహిళ ఫోన్ ని ముంచింది. ఇలా చేస్తూ తన భర్తకు పవిత్ర సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అనుభవాన్ని మిగిల్చేందుకు మహిళ యత్నించింది. సదరు మహిళ పలుమార్లు ఫోన్‌ను నీటిలో ముంచి తీసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.