భీమిలి సందీప్‌కే ఇవ్వాలి... గంటాకి ఇస్తే ఓడిస్తాం

55చూసినవారు
భీమిలి టిక్కెట్ పంచకర్ల సందీప్ కే ఇవ్వాలని ఆయ‌న అనుచ‌రులు ఆందోళ‌న‌కు దిగారు. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నుంచి సందీప్ ఎన్నోర‌కాలుగా సేవ‌లందించార‌ని, అటువంటిది సందీప్‌ను కాద‌ని పొత్తులో భాగంగా టీడీపీకి సీటు కేటాయిస్తే స‌హ‌క‌రించేది సందీప్ అనుచ‌రులు స్ప‌ష్టం చేస్తున్నారు. టీడీపీ నుంచి గంటా శ్రీ‌నివాస‌రావుకు భీమిలి సీటు ఇస్తే క‌చ్చితంగా ఓడిస్తామ‌ని సోమ‌వారం స్ప‌ష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్