రామ్ చ‌ర‌ణ్- సుకుమార్ మూవీ ఫిక్స్‌.. ఈరోజు 3 గంట‌ల‌కు అప్డేట్‌

574చూసినవారు
రామ్ చ‌ర‌ణ్- సుకుమార్ మూవీ ఫిక్స్‌.. ఈరోజు 3 గంట‌ల‌కు అప్డేట్‌
ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో మూవీ తెర‌కెక్క‌నుంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను ఈరోజు (సోమ‌వారం) మ‌ధ్యాహ్నం 3.06 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. సుకుమార్‌- చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో గ‌తంలో రంగ‌స్థ‌లం మూవీ వ‌చ్చిన తెలిసిందే. ఈ సినిమా చ‌ర‌ణ్ కెరీర్‌లోనే ఉత్త‌మ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం వరుస మూవీలతో చరణ్ బిజీగా ఉన్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్