విశాఖలో వర్షం

547చూసినవారు
గత కొన్ని రోజులుగా ఊరిస్తూ ఉసూరమనిస్తున్న వరుణుడు శుక్రవారం రాత్రి విశాఖపై కాస్త కనికరించాడు. శుక్రవారం రాత్రి విశాఖ నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ పెద్దగా లేకపోయినా వడగాడ్పులు వీచాయి. సాయంత్రం వాతావరణం చల్లబడింది. రాత్రి 7 గంటల నుంచి వర్షం కురిసింది. దీంతో విశాఖ వాసులు ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్