టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్

83చూసినవారు
టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్
విశాఖ ఎంవీపీ కాలనీలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ అరెస్టుపై స్పందించిన ప్రణవ్‌ గోపాల్‌.. 'జాబ్‌ క్యాలెండర్‌పై ప్రశ్నిస్తే మా గొంతు నొక్కుతున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్